Index
Full Screen ?
 

Isaiah 36:17 in Telugu

Isaiah 36:17 in Tamil Telugu Bible Isaiah Isaiah 36

Isaiah 36:17
​అటుపిమ్మట మీరు చావక బ్రదుకునట్లుగా నేను వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్షచెట్లునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోదును; యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చు చున్నాడు.

Until
עַדʿadad
I
come
בֹּאִ֕יbōʾîboh-EE
away
you
take
and
וְלָקַחְתִּ֥יwĕlāqaḥtîveh-la-kahk-TEE

אֶתְכֶ֖םʾetkemet-HEM
to
אֶלʾelel
a
land
אֶ֣רֶץʾereṣEH-rets
land,
own
your
like
כְּאַרְצְכֶ֑םkĕʾarṣĕkemkeh-ar-tseh-HEM
a
land
אֶ֤רֶץʾereṣEH-rets
of
corn
דָּגָן֙dāgānda-ɡAHN
wine,
and
וְתִיר֔וֹשׁwĕtîrôšveh-tee-ROHSH
a
land
אֶ֥רֶץʾereṣEH-rets
of
bread
לֶ֖חֶםleḥemLEH-hem
and
vineyards.
וּכְרָמִֽים׃ûkĕrāmîmoo-heh-ra-MEEM

Cross Reference

Exodus 3:8
కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను.

Deuteronomy 8:7
నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.

Deuteronomy 11:12
​అది ఆకాశవర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవు డైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు ఎల్లప్పుడు దానిమీద ఉండును.

2 Kings 17:6
​హోషేయ యేలుబడిలో తొమి్మదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణ ములలోను వారిని ఉంచెను.

2 Kings 18:9
రాజైన హిజ్కియా యేలుబడిలో నాలుగవ సంవత్సర మందు, ఇశ్రాయేలురాజైన ఏలా కుమారు డగు హోషేయ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు, అష్షూరురాజైన షల్మ నేసెరు షోమ్రోను పట్ణణముమీదికి వచ్చి ముట్టడివేసెను.

2 Kings 18:32
అటుపిమ్మట మీరుచావక బ్రదుకునట్లుగా మేము వచ్చి మీ దేశమువంటి దేశమునకు, అనగా గోధుమలును ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్షచెట్లును గల దేశమున కును,ఒలీవతైలమును తేనెయునుగల దేశమునకును మిమ్మును తీసికొని పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావునయెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు.

2 Kings 24:11
వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగాబబులోను రాజైన నెబుకద్నెజరు తానే దానిమీదికి వచ్చెను.

Job 20:17
ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

Proverbs 12:10
నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.

Chords Index for Keyboard Guitar