Ezekiel 22:8 in Telugu

Telugu Telugu Bible Ezekiel Ezekiel 22 Ezekiel 22:8

Ezekiel 22:8
నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.

Ezekiel 22:7Ezekiel 22Ezekiel 22:9

Ezekiel 22:8 in Other Translations

King James Version (KJV)
Thou hast despised mine holy things, and hast profaned my sabbaths.

American Standard Version (ASV)
Thou hast despised my holy things, and hast profaned my sabbaths.

Bible in Basic English (BBE)
You have made little of my holy things, and have made my Sabbaths unclean.

Darby English Bible (DBY)
Thou hast despised my holy things, and hast profaned my sabbaths.

World English Bible (WEB)
You have despised my holy things, and have profaned my Sabbaths.

Young's Literal Translation (YLT)
My holy things thou hast despised, And My sabbaths thou hast polluted.

Thou
hast
despised
קָדָשַׁ֖יqādāšayka-da-SHAI
things,
holy
mine
בָּזִ֑יתbāzîtba-ZEET
and
hast
profaned
וְאֶתwĕʾetveh-ET
my
sabbaths.
שַׁבְּתֹתַ֖יšabbĕtōtaysha-beh-toh-TAI
חִלָּֽלְתְּ׃ḥillālĕthee-LA-let

Cross Reference

Ezekiel 20:13
అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియ మించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్య మందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూ లము చేయుదునను కొంటిని.

Ezekiel 22:26
​దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాక రించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్ర పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొను టకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.

Ezekiel 23:38
వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి.

Ezekiel 20:21
అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.

Ezekiel 20:24
తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.

Leviticus 19:30
నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహో వాను.

Amos 8:4
​దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,

Malachi 1:6
​కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా; నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయెను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? అని సైన్యముల కధిపతియగు యెహోవా మిమ్మునడుగగాఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు.

Malachi 1:12
అయితే­యెహోవా భోజనపుబల్ల అపవిత్రమనియు, దానిమీద ఉంచియున్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు