Joshua 15:55 in Telugu

Telugu Telugu Bible Joshua Joshua 15 Joshua 15:55

Joshua 15:55
మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు

Joshua 15:54Joshua 15Joshua 15:56

Joshua 15:55 in Other Translations

King James Version (KJV)
Maon, Carmel, and Ziph, and Juttah,

American Standard Version (ASV)
Maon, Carmel, and Ziph, and Jutah,

Bible in Basic English (BBE)
Maon, Carmel, and Ziph, and Jutah;

Darby English Bible (DBY)
Maon, Carmel, and Ziph, and Jutah,

Webster's Bible (WBT)
Maon, Carmel, and Ziph, and Juttah,

World English Bible (WEB)
Maon, Carmel, and Ziph, and Jutah,

Young's Literal Translation (YLT)
Maon, Carmel, and Ziph, and Juttah,

Maon,
מָע֥וֹן׀māʿônma-ONE
Carmel,
כַּרְמֶ֖לkarmelkahr-MEL
and
Ziph,
וָזִ֥יףwāzîpva-ZEEF
and
Juttah,
וְיוּטָּֽה׃wĕyûṭṭâveh-yoo-TA

Cross Reference

Joshua 15:24
​హాసోరు యిత్నాను జీఫు

1 Samuel 23:25
సౌలును అతని జనులును తన్ను వెదకుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.

1 Samuel 25:2
కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱలును వెయ్యి మేకలును ఉండెను. అతడుకర్మెలులో తన గొఱ్ఱల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.

1 Samuel 23:14
​అయితే దావీదు అరణ్యములోని కొండస్థలముల యందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.

1 Samuel 25:7
నీ యొద్ద గొఱ్ఱలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;

1 Samuel 26:1
అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి...దావీదు యెషీమోను ఎదుట హకీలామన్య ములో దాగి యున్నాడని తెలియజేయగా

1 Kings 18:42
అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.

2 Chronicles 26:10
అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వత ములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.

Isaiah 35:2
అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.