Index
Full Screen ?
 

2 Kings 7:3 in Telugu

2 Kings 7:3 Telugu Bible 2 Kings 2 Kings 7

2 Kings 7:3
అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగు లుండగా వారు ఒకరినొకరు చూచిమనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను?

And
there
were
וְאַרְבָּעָ֧הwĕʾarbāʿâveh-ar-ba-AH
four
אֲנָשִׁ֛יםʾănāšîmuh-na-SHEEM
leprous
הָי֥וּhāyûha-YOO
men
מְצֹֽרָעִ֖יםmĕṣōrāʿîmmeh-tsoh-ra-EEM
in
entering
the
at
פֶּ֣תַחpetaḥPEH-tahk
of
the
gate:
הַשָּׁ֑עַרhaššāʿarha-SHA-ar
said
they
and
וַיֹּֽאמְרוּ֙wayyōʾmĕrûva-yoh-meh-ROO
one
אִ֣ישׁʾîšeesh
to
אֶלʾelel
another,
רֵעֵ֔הוּrēʿēhûray-A-hoo
Why
מָ֗הma
sit
אֲנַ֛חְנוּʾănaḥnûuh-NAHK-noo
we
יֹֽשְׁבִ֥יםyōšĕbîmyoh-sheh-VEEM
here
פֹּ֖הpoh
until
עַדʿadad
we
die?
מָֽתְנוּ׃mātĕnûMA-teh-noo

Cross Reference

Numbers 5:2
ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.

Numbers 12:14
అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమి్మవేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.

Leviticus 13:45
ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను; వాడు తల విరియబోసికొనవలెను; వాడు తన పైపెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.

2 Kings 5:1
సిరియారాజు సైన్యాధిపతియైన నయమాను అను నొక డుండెను. అతనిచేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజ మానుని దృష్టికి ఘనుడై దయపొందినవాడాయెను. అతడు మహా పరాక్రమశాలియై యుండెను గాని అతడు కుష్ఠ రోగి.

2 Kings 7:4
​పట్టణములోనికి పోవుదమనుకొంటిమా పట్టణమందు క్షామమున్నం దున అచ్చట చచ్చిపోదుము; ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము; పదండి, సిరియనుల దండుపేట లోనికి, పోవుదము రండి, వారు మనలను బ్రదుకనిచ్చిన బ్రదుకుదుము, మనలను చంపిన చత్తుము అని చెప్పుకొని

2 Kings 8:4
రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాట లాడిఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.

Jeremiah 8:14
​మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్క డనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.

Jeremiah 27:13
బబులోనురాజునకు దాసులుకానొల్లని జనులవిషయమై యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులు చేతనైనను నీవును నీ ప్రజలును చావనేల?

Chords Index for Keyboard Guitar