Full Screen ?
   🏠  Lyrics  Chords  Bible 

Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

Nannu Karuninchumo Deva
నన్ను కరుణించుమో దేవా
నన్ను కరుణించుమో తండ్రి
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ హస్తములే నాకు అభయము

1. విరిగిన హృదయాలకు ఆసన్నుడా
నలిగిన మనస్సులకు ఆశ్రయుడా
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

2. నీ కృపతో నన్ను బలపరచుము
నీ ప్రేమతో నన్ను నడిపించుము
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా Lyrics in English

Nannu Karuninchumo Deva
నన్ను కరుణించుమో దేవా
నన్ను కరుణించుమో తండ్రి
నీ రెక్కలే నాకు ఆశ్రయం
నీ హస్తములే నాకు అభయము

1. విరిగిన హృదయాలకు ఆసన్నుడా
నలిగిన మనస్సులకు ఆశ్రయుడా
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

2. నీ కృపతో నన్ను బలపరచుము
నీ ప్రేమతో నన్ను నడిపించుము
గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడవీవే

PowerPoint Presentation Slides for the song Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా

by clicking the fullscreen button in the Top left.
Or you can download Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా PPT

Nannu Karuninchumo Deva – నన్ను కరుణించుమో దేవా Song Meaning

Nannu Karuninchumo Deva
God have mercy on me
Father have mercy on me
Your wings are my refuge
Your hands are my refuge

1. Is close to broken hearts
Refuge for broken minds
Great God, You are worthy of praise

2. Strengthen me with your grace
Lead me with your love
Great God, You are worthy of praise

Disclaimer: Machine translated. Please take this translation with a pinch of salt.

English