Full Screen ?
   🏠  Lyrics  Chords  Bible 

Matti Nundi Vachina – మట్టి నుండి వచ్చిన ఈ శరీరము

Matti Nundi Vachina
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలి
స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి

1. నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి
ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు
ఎక్కడికి నే వెళ్ళుచున్నానో
ఎరిగించు నా స్వామి

2. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది
ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి
మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి
ఆత్మకు బదులుగా ఏమివ్వగలను
ఎరిగించు నా స్వామి

Sorry no related lyrics.

Matti Nundi Vachina – మట్టి నుండి వచ్చిన ఈ శరీరము Lyrics in English

Matti Nundi Vachina
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టి లోనే కలవాలి
స్వామి నీవిచ్చిన ఈ ఆత్మా తిరిగి నీ చెంతకు చేరాలి

1. నీకే నే స్వంతం నీవే నా సర్వం నీ దరికే చేరాలి
ఈ లోకాన నేనొక భాటసారి ఈ జీవితమే ఒక ప్రయాణము
తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రములు
ఎక్కడికి నే వెళ్ళుచున్నానో
ఎరిగించు నా స్వామి

2. లోకమంత సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది
ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నే ఏం జవాబు ఇవ్వాలి
మోక్షమా నరకమా నే నిప్పుడే నిర్ణయం చేయాలి
ఆత్మకు బదులుగా ఏమివ్వగలను
ఎరిగించు నా స్వామి

Sorry no related lyrics.

PowerPoint Presentation Slides for the song Matti Nundi Vachina – మట్టి నుండి వచ్చిన ఈ శరీరము

by clicking the fullscreen button in the Top left.
Or you can download Matti Nundi Vachina – మట్టి నుండి వచ్చిన ఈ శరీరము PPT

Matti Nundi Vachina – మట్టి నుండి వచ్చిన ఈ శరీరము Song Meaning

Matti Nundi Vachina
This body that comes from the soil should be found in the soil itself
Swami, this soul that you have left should come back to your side

1. I belong to you, you belong to me, everything belongs to you
I am a traveler in this world, this life is a journey
Open the eyes of my heart
Where am I going?
Burn my lord

2. What is the gain of gaining the whole world and losing the soul?
One day I will stand before the Lord and what answer should I give?
Moksha or hell should be decided right now
What can I give instead of soul?
Burn my lord

Sorry no related lyrics.

Disclaimer: Machine translated. Please take this translation with a pinch of salt.

English