Ninu Gaka Mari Denini
నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు
నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు
1. నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం చెక్కించు కొంటివే
వివరింప తరమ నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం నీవై యుండగా
నా యేసువా నా యేసువా
2. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో
ఆశనిరాశల కోటలలో నడివీధు ఈలోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము
నీ రాజ్యమే నీ రాజ్యమే
నా యేసువా నా యేసువా
Ninu Gaka Mari Denini – నిను గాక మరి దేనిని Lyrics in English
Ninu Gaka Mari Denini
నిను గాక మరి దేనిని నే ప్రేమింప నీయ్యకు
నీ కృపలో నీ దయలో నీ మహిమ సన్నిధిలో
నను నిలుపుమో యేసు
1. నా తలపులకు అందనిది నీ సిలువ ప్రేమా
నీ అరచేతిలో నా జీవితం చెక్కించు కొంటివే
వివరింప తరమ నీ కార్యముల్
ఇహ పరములకు నా ఆధారం నీవై యుండగా
నా యేసువా నా యేసువా
2. రంగుల వలయాల ఆకర్షణలో మురిపించే మెరుపులలో
ఆశనిరాశల కోటలలో నడివీధు ఈలోకంలో
చుక్కాని నీవే నా దరి నీవే నా గమ్యము
నీ రాజ్యమే నీ రాజ్యమే
నా యేసువా నా యేసువా
PowerPoint Presentation Slides for the song Ninu Gaka Mari Denini – నిను గాక మరి దేనిని
by clicking the fullscreen button in the Top left

